(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 079
॥ శ్రీః ॥
3.79. అధ్యాయః 079
Mahabharata - Vana Parva - Chapter Topics
యుధిష్ఠిరేణ కాంయకవనముపాగతం నారదంప్రతి భూప్రాదక్షిణ్యేన తీర్థయాత్రాఫలప్రశ్నః ॥ 1 ॥
నారదేన తత్కథనాయ పులస్త్యభీష్మసంవాదానువాదారంభః ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 3-79-0x(1981)(18920)
`ధనంజయోత్సుకాస్తే తు వనే తస్మిన్మహారథాః।
న్యవసంత మహాభాగా ద్రౌపద్యా సహ కృష్ణయా' ॥ 3-79-1(18921)
ధనం జయోత్సుకానాం తు భ్రాతౄణాం కృష్ణయా సహ।
శ్రుత్వా వాక్యాని విమనా ధర్మరాజోప్యజాయత ॥ 3-79-2(18922)
అథాపశ్యన్మహాత్మానం దేవర్షిం తత్ర నారదం।
దీప్యమానం శ్రియా బ్రాహ్ంయా దీప్తాగ్నిసమతేజసం ॥ 3-79-3(18923)
తమాగతమభిప్రేక్ష్య భ్రాతృభిః సహ ధర్మరాట్।
ప్రత్యుత్థాయ యథాన్యాయం పూజాం చక్రే మహాత్మనే ॥ 3-79-4(18924)
స తైః పరివృతః శ్రీమాన్భ్రాతృభిః కురుసత్తమః।
విబభావతిదీప్తౌజా దేవైరివ శతక్రతుః ॥ 3-79-5(18925)
యథా చ వేదాన్సావిత్రీ యాజ్ఞసేనీ తథా పతీన్।
న జహౌ ధర్మతః పార్థాన్మేరుమర్కప్రభా యథా ॥ 3-79-6(18926)
`అర్ధ్యం పాద్యమథానీయ త్వభ్యవాయదచ్యుతః।
నారదస్తు మహాతేజాః స్వస్త్యస్త్విత్యభ్యభాషత ॥ 3-79-7(18927)
తతో యుధిష్ఠిరో రాజా దృష్ట్వా దేవర్షిసత్తమం।
యథార్హం పూజయామాస విధివత్కురునందనః' ॥ 3-79-8(18928)
ప్రతిగృహ్య చ తాం పూజాం నారదో భగవానృషిః।
ఆశ్వాసయద్ధర్మసుతం యుక్తరూపమివానఘ ॥ 3-79-9(18929)
ఉవాచ చ మహాత్మానం ధర్మరాజం యుధిష్ఠిరం।
బ్రూహి ధర్మభృతాం శ్రేష్ఠ కేనార్థః కిం దదాని తే ॥ 3-79-10(18930)
అథ ధర్మసుతో రాజా ప్రణంయ భ్రాతృభిః సహ।
ఉవాచ ప్రాంజలిర్భూత్వా నారదం దేవసంమితం ॥ 3-79-11(18931)
న్వయి తుష్టే మహాభాగ సర్వలోకాభిపూజితే।
కృతమిత్యేవ మన్యేఽహం ప్రసాదాత్తవ సువ్రత ॥ 3-79-12(18932)
యది త్వహమనుగ్రాహ్యో భ్రాతృభిః సహితోఽనఘ।
సందేహం మే సునిశ్రేష్ఠ తత్వతశ్ఛేత్తుమర్హసి ॥ 3-79-13(18933)
ప్రదక్షిణాం యః కురుతే పృథివీం తీర్థతత్పరః।
కిం ఫలం తస్య కార్త్స్న్యేన తద్భవాన్వక్తుమర్హతి ॥ 3-79-14(18934)
నారద ఉవాచ। 3-79-15x(1982)
శృణు రాజన్నవహితో యథా భీష్మేణ ధీమతా।
పులస్త్యస్య సకాశాద్వై సర్వమేతదుపశ్రుతం ॥ 3-79-15(18935)
పురా భాగీరథీతీరే భీష్మో ధర్మభృతాంవరః।
పిత్ర్యం వ్రతం సమాస్థాయ న్యవసన్మునిభిః సహ ॥ 3-79-16(18936)
శుభే దేశే తథా రాజన్పుణ్యే దేవర్షిసేవితే।
గంగాద్వారే మహాభాగ దేవగంధర్వసేవితే ॥ 3-79-17(18937)
స పితౄంస్తర్పయామాస దేవాంశ్చ పరమద్యుతిః।
ఋషీంశ్చ తర్పయామాస విధిదృష్టేన కర్మణా ॥ 3-79-18(18938)
కస్య చిత్త్వథ కాలస్య జపన్నేవ మహాయశాః।
దదర్శాద్భుతసంకాశం పులస్త్యమృషిసత్తమం ॥ 3-79-19(18939)
స తం దృష్ట్వోగ్రతపసం దీప్యమానమివ శ్రియా।
ప్రహర్షమతులం లేభే విస్మయం పరమం యయౌ ॥ 3-79-20(18940)
ఉపస్థితం మహాభాగం పూజయామాస భారత।
భీష్మో ధర్మభృతాం శ్రేష్ఠో విధిదృష్టేన కర్మణా ॥ 3-79-21(18941)
శిరసా చాఘమాదాయ శుచిః ప్రయతమానసః।
నామ సంకీర్తయామాస తస్మిన్బ్రహ్మర్షిసత్తమే ॥ 3-79-22(18942)
భీష్మోఽహమస్మి భద్రం తే దాసోఽస్మి తవ సువ్రత।
తవ సందర్శనాదేవ ముక్తోఽహం సర్వకిల్వపైః ॥ 3-79-23(18943)
రఏవముక్త్వా మహారాజ భీష్మో ధర్మభృతాంవరః।
వాగ్యతః ప్రాంజలిర్భూత్వాతూష్ణీమాసీద్యుధిష్ఠిర ॥ 3-79-24(18944)
తం దృష్ట్వా నియమేనాథ స్వాధ్యాయాంనాయకర్శితం।
భీష్మం కురుకులశ్రేష్ఠం మునిః ప్రీతమనాఽభవత్ ॥ 3-79-25(18945)
`తతః స మధురేణాథ స్వరేణ సుమహాతపాః।
ఉవాచ వాక్యం ధర్మజ్ఞః పులస్త్యః ప్రీతమానసః' ॥ 3-79-26(18946)
ఇతి శ్రీమన్మాహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణి ఏకోనాశీతితమోఽధ్యాయః ॥ 79 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.